*ముహమ్మద్ ఫతాఉల్లాహ్ టిడిపి సీనియర్ నేత
గుంటూరు జిల్లా దాచేపల్లి లో మూడు రోజుల క్రితం జరిగిన అత్యాచారం నీ ఖండిస్తున్నాం..
అత్యాచారం చేసిన వ్యక్తి రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి , మహిళా చైర్ పర్సన్ రెడ్డి అందుకే కేసును తప్పుదారి పట్టిస్తున్నారు...
*ఆరు సంవత్సరాల పాప ను 20 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నాం..*
దీనిపై ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు..
ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది..
*వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అత్యాచారాలు పెరిగిపోయాయి..*
కనీసం ఎమ్మార్వో స్థాయి వ్యక్తులు కూడా ఆ పాప ని ఇంత వరకు పరామర్శించలేదు..
మైనారిటీ ఓట్లు కావాలి కానీ మైనారిటీలను ఎందుకు పట్టించుకోవడం లేదు..
*మహిళా చైర్ పర్సన్ కూడా ఇంతవరకు ఆ పాప ని పరామర్శించ లేదు..*
అత్యాచారం చేసిన వ్యక్తికి వెంటనే కఠిన శిక్ష విధించాలి
ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటి ఉరిశిక్ష పడాలి
ఆ పాప కుటుంబానికి ఎక్స్గ్రేషియా పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం..
పాప కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళనలకు దిగుతాం...