ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న ధర్నాకర్యక్రమనికి టీడీపీ మద్దతు

శుక్రవారం అర్ధరాత్రి నుండి జరుగుతున్న ఆర్ టి సి కార్మికుల సమ్మె కు మద్దతు గా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న ధర్నాకర్యక్రమనికి తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్.రమణ గారు,పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ గారు ఈ రోజు ఉదయం 11 గంటలకు  వచ్చి సమ్మె కు మద్దతు తెలుపుతారు, కావున కార్మిక నాయకులు అందరు హాజరు కావాలని TNTUC  కోరుచున్నది  మనవి .