ప్రస్తుత టౌన్‌ప్లానింగ్ నిబంధనలను కొత్త మున్సిపల్ చట్టానికి అనుగుణంగా మార్చే విధానంపై ఆయన పురపాలకశాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టౌన్‌ప్లానింగ్ నిబంధనల్లో ఎలాంటి గందరగోళం లేకుండా, వీలైనంత వరకూ ప్రజలకు అర్థమయ్యేలా సులభతరం చేయాలని సూచించారు. పట్టణ ప్రజానీకానికి టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన సమాచారం సులువు గా అందజేయాలని, ఇందులో మనుష్యుల ప్రమేయాన్ని వీలైనంతమేర తగ్గించాలని చెప్పారు
పట్టణ ప్రజానీకానికి టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన సమాచారం