కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

ఈరోజు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏ ఐ టి యు సి హిమాయత్ నగర్ అఫిస్ నందు సమేవేశం కావటం జరిగింది, శుక్రవారం అర్థరాత్రి నుండి జరుగుతున్న ఆర్ టి సి కార్మికుల సమ్మెగురించి ప్రభుత్వం ఏమిపట్టించుకోటలేదని కార్మికులకు  న్యాయం చేయాలని లేని పక్షంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని టి ఎన్ టి యు సి స్టేట్ ప్రధానకార్యదర్శి యం.కె.బోస్ గారు ప్రభుత్వానికి సవాలు విసిరారు,అలాగే ఆర్ టి సి కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు, ఈ కార్యక్రమంలో యాదగిరి,రమేష్ తదితర టి ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.