నూతన వస్త్ర బహుకరణ వేడుకలలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు

నూతన వస్త్ర బహుకరణ వేడుకలలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి దంపతులు


 నందిగామకు చెందిన  నల్లాడి అర్జునరావు ధనలక్ష్మీ గార్ల కుమార్తె అంజలి నూతన వస్త్ర బహుకరణ వేడుకలలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి దంపతులు చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు*


*మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు  ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు నందిగామ శాసనసభ్యులు మెండితోక జగన్మోహనరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మెండితోక అరుణ్ గారు నందిగామ మైలవరం జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు*