ESI మెడికల్ స్కామ్ లో వెలుగులోకి మరో అక్రమం
ESI మెడికల్ స్కామ్ లో వెలుగులోకి మరో అక్రమం

Omni Medi ఉద్యోగి నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు . సోదాల్లో బయటపడ్డ అధికారిక డాక్యుమెంట్లు. 46 కోట్ల విలువైన ఒరిజనల్ పర్చేజస్  ఆర్డర్లు, ఇండెంట్ లు లభ్యం . IMS directorate lo వుండాల్సి న ఒరిజినల్ పత్రాలు ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిన వైనం. ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు . నాగరాజు ను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ