కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు. తెల్లవారుజాము నుండి ఎడతేరుపు లేకుండా కురుస్తున్న వర్షం
అంబాజీపేట, గన్నవరం, మామిడికుదురు, అమలాపురం, అల్లవరం, అయినవెళ్లి , ఉప్పలగుప్తం మండలాల్లో భారీ వర్షం.
అమలాపురంలో వర్షానికి పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు. రోడ్లపై నిలిచిన నీరు .రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన దారులు.
అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగి ఇళ్లలోకి చేరిన వర్షపునీరు.
అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనిలో మోకాళ్ళ లోతు ఇళ్లలోకి చేరిన వర్షపునీరు.మోటర్ల ద్వారా వర్షపునీటిని తొడుతున్న మున్సిపల్ అధికారులు.