మహాత్మాగాంధీ 150వ జయంతి ‌సంధర్బంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వచ్ భారత్

 


మహాత్మాగాంధీ 150వ జయంతి ‌సంధర్బంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  అమలాపురం కొంకాపల్లి మున్సిపల్ పాఠశాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన రీజనల్ మేనేజర్ వేమూరి నరసింహ మూర్తి మరియు సిబ్బంది.