పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం


అనంతపురం జిల్లా ఖాదర్ పేట గ్రామానికి చెందిన సోమశేఖర్ మరియు బళ్లారికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేయాలని నన్ను ఆశ్రయించాడు ఇద్దరి తల్లిదండ్రులు మరియు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం కాస్త పెద్ద పెద్దల పెళ్లిగా మార్చి పెళ్లి కొడుకు స్వగృహం స్వగృహంలో పెళ్లి చేసి 48వప్రేమ చేసిన మనవల ఆంజనేయులు