ఇసుక లేక ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ఉపాధి కోల్పోతున్నారు

*విజయవాడ : 


మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్..


ఇసుక లేక ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ఉపాధి కోల్పోతున్నారు


*కొల్లు రవీంద్ర పెట్టిన దీక్షకు ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతోంది*


*మచిలీపట్నం కోనేరుసెంటర్ లో దీక్షలు చేయడం సహజం*


దీక్షకు వెడుతున్న కొల్లు రవీంద్రను పోలీసులు అత్యుత్సాహంగా అరెస్టు చేశారు


*ఇసుక కొరత ప్రజలకు తెలియకూడదని ప్రభుత్వం ప్రయత్నం*


టిడిపి డిజిపికి కంప్లైంట్ చేసినా, కొల్లు రవీంద్ర నిరాహారదీక్ష చేసినా, చంద్రబాబు ఛలో ఆత్మకూరు చేసినా ... అన్నిట్లో పోటీకొస్తారు


*వైసిపి ప్రభుత్వంలో ఉన్నామన్న విషయం గ్రహించాలి*


*ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని భావిస్తున్నారు వైసిపి నాయకులు*


*వైసిపి నేతల ఆధ్వర్యంలో టన్నుల కొద్దీ ఇసుక పక్క రాష్ట్రాల రాజధానులకు పోతోంది*


స్వర్ణకుటీర్ వేదికగా వై.వి.సుబ్బారెడ్డి పంచాయితీలు చేస్తున్నాడు


*ఇసుక పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా*


*రేపు కృష్ణాజిల్లా టిడిపి సమన్వయ కమిటీ మచిలీపట్నంలో సమావేశం జరుగుతుంది*


*రేపు కొల్లు రవీంద్ర దీక్షకు సంఘీభావం తెలుపుతాం*


రాష్ట్ర వ్యాప్తంగా ఇవే దీక్షలు జరుగుతాయి


*నీలో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటే, జగన్మోహన్ రెడ్డి వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు*


రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు ఇరవైవేల కోట్లు నష్టం జరిగింది


*యాభై రూపాయల చీప్ మద్యం బాటిల్ వంద రూపాయలకు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారు*


రాత్రి 8గంటల నుంచి ఉదయం  11 గంటల వరకూ వైసిపి నేతలు మద్యం అమ్ముకుంటున్నారు


*యాభైవేల కుటుంబాలు అమరావతిలో, ఇరవైఎనిమిది వేల కుటుంబాలు పోలవరంలో రోడ్డున పడ్డాయి*


కెసిఆర్ తో కుమ్మక్కయి పోలవరం ఎత్తు తగ్గించారు


*పాపం పసివాడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఇంటర్వ్యూ కోసం పడిగాపులు పడుతున్నాడు*


చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించాను


*చింతమనేనిపై ఎస్సి, ఎస్టి కేసులు పెట్టారు, మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది*


*అక్రమ కేసులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు*


*గత ప్రభుత్వ కమిట్మెంట్లు ముందుకు తీసుకువెళ్ళ లేకపోవడంతో జగన్ ప్రభుత్వానికి రుణం ఇవ్వనన్న ఎస్బిఐ*


జీతాలు ఇవ్వలేకుండా నాలుగు నెలలకే అసమర్ధంగా తయారయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం


అవగాహనా లోపంతో చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ వివరణ ఇవ్వాలి


*విజయసాయిరెడ్డి ట్వీట్ల సాయిరెడ్డిగా మిగిలిపోతాడు*


కేంద్ర జలశక్తి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నివేదికపై విజయసాయిరెడ్డి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు


*గత ప్రభుత్వం మీద పడి ఏడిసే వాళ్ళు, అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా*


*గోదావరి గర్భంలో లాంచి ఉండిపోవడానికి కారణం ప్రభుత్వం చేతకానితనం*


మాజీ ఎంపి హర్ష కుమార్ పై అక్రమ కేసులు పెట్టారు


వైసిపి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం, లాంచీలో చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వలేదు