బారి వర్షం లో పిడుగు పడి రెండు ఎద్దులు మృతి

అరకులోయ మండలం చొంపి పంచాయతీ చొంపి గ్రామ రైతు అనగా పద్మనాయికి.సీమ కు చెందిన రెండు దుక్కి ఎద్దులు    కురిసిన బారి వర్షం లో పిడుగు పడి రెండు మృతి చెందాయి.అడవిలో పిడుగుపాటుకు మృతి చెందడం తో రైతు గురువారం సాయంత్రం అడవికి వెళ్లి గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఎద్దులకు చెందిన యాజమనీ చాలా ఆవేదన తో తనకు ప్రభుత్వమే ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన చెందుతున్నారు


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
మానవత్వం చాటుతున్న మనం చారిటబుల్ ట్రస్ట్
కె డి సి సి బ్రాంచ్ ప్రారంభం