ప్రధాని నరేంద్ర మోడీ తో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ తో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

సుమారు గంటకు పైగా మోడీ తో భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ప్రధాని నరేంద్ర మోడీ తో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించిన సీఎం జగన్