సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కళ ను ఆశీర్వదించాలి.

మరిక వలస APTWR boys school లో అరకు లోయ at డుంబ్రిగూడ EMR. ఏకలవ్య స్కూల్ విద్యార్థులు, ప్రిన్సిపాల్ ,సన్యాసినాయుడు , మరియు ఆర్ట్ మాస్టారు, సంజీవ్ రావు.లతో అరకు గిరిజన ప్రాంతాల్లో     గిరిజనుల మనుగడ వారి కట్టుబాట్లు ఆచారాలు సంప్రదాయాలు,కల్లకు కట్టినట్లు అద్భుతంగా కళ లతో తయారు చేసి    స్థాయిలో ప్రతిభ ను మన గిరిజన కళలను సత్తా చూపిస్తూనరు.మన గిరిజన సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కళ ను ఆశీర్వదించాలని నమస్కారం చేస్తూనం