పట్టు కొచ్చింది లేదు పట్టు కెళ్ళేది లేదు.

కువైట్‌లోని అత్యంతధనవంతుడు, నాసి అల్ ఖార్కి మరణించాడు. మిగిలి ఉన్న నిధుల ను చూడండి.  ఏమీ తీసుకొని వెళ్లలేక పోయాడు. 


రాజ్తెనా పేద్తెనా  ఒక వెర్రి కేకతోనే  ఈ విశ్వంలోకి లోకి అడిగిడతాడు. పోయేనాడు కట్టుకున్న మొల త్రాడును కూడా తెంచుకొని వల్లకాటికి పోతున్నాడు . పట్టు కొచ్చింది లేదు పట్టు కెళ్ళేది లేదు.