ఊరేగింపు మాటున రికార్డింగ్ డాన్సులు.


ఒక ప్రక్క పోలీసులు శాంతిభధ్రతల కోసం శ్రమిస్తుంటే....... మరోప్రక్క అశ్లీల నృత్యాలు....
 తూ.గో. అమలాపురం రూరల్ మండలం ‌తాండవపల్లిలో విజయ దశమి ఊరేగింపు మాటున రికార్డింగ్ డాన్సులు.