మహాలక్ష్మీ.అలా0కరణలో. భక్తులకు.దర్శనమిచ్చారుఅమలా పురం.రవణం వీధి. శివలయంరోడ్డులో ఉన్న ఆలయంలో.. శ్రీ సర్వ మంగాలదేవి అమ్మవారు మహాలక్ష్మీ.అలా0కరణలో. భక్తులకు.దర్శనమిచ్చారు.ఉదయం నుండి. అమ్మవారి ని.అధికసంఖ్యలో భక్తుల దర్శించుకుని. తీర్ధప్రసాదాలు. స్వీకరించారు. అని. ఆలయ కమిటీ. చైర్మన్ మాచిరాజు రవికుమార్.తెలిపారు.