ఉచిత మెగా వైద్యశిబిరమును ప్రారంభించిన మైలవరం ఎమ్మేల్యే

ఉచిత మెగా వైద్యశిబిరమును ప్రారంభించిన మైలవరం ఎమ్మేల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు*


*వెల్వడం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యరమల రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ వైస్సార్ కాంగ్రెస్ ఆఫీస్ నందు విజయవాడ కామినేని హాస్పిటల్ వారు నిర్వహించు ఈక్యాంపులో ఉచితంగా ఘగర్,బిపి,గుండెకు సమంధించిన ఎకో,ఇసిజి మరియు కంటి పరీక్షలు చేస్తున్నారు*


*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు అందరూ అనారోగ్యంతో ఎవరు ఉండొద్దు అన్ని మెరుగైన వైద్యం కోసం మరికొన్ని రోజులలో ఆరోగ్య శ్రీ రానున్నది అని అన్నారు ఈక్యాంప్ లో పరీక్ష చేయించుకున్నవారికి ఉంచితంగా మందులు పంపిణీచేసారు*