దేశంలో జరుగుతున్న నేరాలపై నివేదిక వణుకు పుట్టిస్తున్నది

దేశంలో జరుగుతున్న నేరాలపై ...జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2017 నివేదిక వణుకు పుట్టిస్తోంది. 
 మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే నేరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం కలవరపరుస్తోంది. 
వృద్ధులపై నేరాల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.