నిరుపేద వృద్ధురాలు బాధిత కుటుంభాలకు చేయూత !!!*

*నిరుపేద వృద్ధురాలు బాధిత కుటుంభాలకు చేయూత !!!*
 *అంత్యక్రియలకు*
*చైర్ పర్సన్ దొంతు శారద గారు చేయూత ...*


* వెంక‌ట‌గిరి, 2వ వార్డు  బంగారు పేట లోని మాడా వెంకమ్మ 70 సంవత్సరాలు*
అనారోగ్యకారణము గా మరణించారు*


ఈ విష‌యం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకురాలు మాజీ మునిసిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొంతు శార‌దబాలకృష్ణ గారు ఆ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి....


కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు*


నెల్లూరు జిల్లా. న్యూస్.అంత్యక్రియలు నిమిత్తం.... ఛైర్పర్సన్ సొంతనిధులు ౩౦౦౦/- ఆర్ధిక సహాయము అందజేశారు.*


*ఈ కార్యక్రమంలో  ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు*