హైదరాబాద్ సిటీ బస్సు లలో అధిక చార్జీలు

హైదరాబాదు సిటీ బస్సులలో ఆధిక బస్సు చార్జీలు మోత... ప్రయాణికులను దోసుకుంటున్న తాత్కాలిక ఉద్యోగులు.. ఉప్పల్ నుండి సికింద్రాబాద్ వరకు 30 నుండి 50 వసూలు ఇదేంటి అని ప్రశ్నిస్తే ప్రయాణికులతో బస్సు దిగాలంటు వాగ్వివాదం... కంటోన్ మెంట్ డిపో కాంట్రాక్టు ఆర్టీసీ బస్సులో ఘటన.