రైతులు త్వరపడగలరు
1.రైతు భరోసా లిస్ట్ ల ను గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ప్రచురించడమైనది. రైతులు ఎవరైనా సహకార సంఘం కార్యాలయం లో కాని ఆధార్ సెంటర్స్ లో ఉంటే వెంటనే ఎం ఆర్ ఓ ఆఫీస్ నందు చేయించుకోవాలి. Other reasons అని ఉంటే వెంటనే డాకుమెంట్స్ అగ్రికల్చర్ ఆఫీస్ లో ఇవ్వాలి. డెత్ కేసెస్ ఉంటే వారు నామినీ వెళ్లి ఎం ఆర్ ఓ ఆఫీస్ లో నామినీ కి ఆమోదం పొందాలి. లిస్ట్ లో అస్సలు పేరు లేకుంటే లేక 1B లేకుంటే వారు webland link, pss సర్వే పరిశీలించుకుని, Meeseva లో 1B ప్రింట్ తీసుకుని డాకుమెంట్స్ అగ్రికల్చర్ ఆఫీస్ లో submit చేయాలి.
webland లో ఆధార్ లింక్ లేని varu, ఎంప్లాయిస్, ఇన్కమ్ టాక్స్ assesse, dead farmers, మరియు ఆన్లైన్ app లో నమోదు చేసుకో ని రైతులు వున్నారు. కావున నమోదు చేసుకో ని రైతులు రేపటి లోగ డాకుమెంట్స్ అగ్రికల్చర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయవలసినదిగా కోరుచున్నాను
వ్యవసాయ అధికారి
ఇతర మండల ఒక రైతు కూడా రైతు భరోస నుండి వచ్చే లబ్ధిని కోల్పోకుండా సహయ పడండి