నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పోలీస్ శాఖ.

 


నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పోలీస్ శాఖ.


*_దీపావళి సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నయీమ్ హష్మి జర్నలిస్టు కుటుంబాలకు  మిఠాయిలు పంపిణీ చేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు._*


*_ఇంతవకూ జిల్లాలో పనిచేసిన  పోలీస్ అధికారులు ప్రెస్ మీట్స్, పోలీస్ సంభందిత కార్యక్రమాలలో మాత్రమే జర్నలిస్టులకు పలహరాల్తో సరిపుచ్చుకోడం మినహా, వారి కుటుంసభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొన్న సందర్భం లేదు._*


*_జిల్లా ఎస్పీ హష్మీ మాత్రం దీపావళి సందర్భంగా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కుటుంబం సంతోషంగా పండుగ జరుపుకోవాల నే ఉద్దేశ్యంతో మిఠాయిలను పంపిణీ చేసి జర్నలిస్ట్ ల హృదయాలలో సుస్థిర స్థానాన్ని  ఏర్పరచుకున్నారు._*


*_"మిఠాయిలకే ఇంత పొగడ్తలు" అవసరమా అంటే అవసరమే అని చెప్పక తప్పదు._* 
*_సాధారణంగా జర్నలిస్టులకు బహుమతులు  ఇచ్చే వారు ఫలానా చోటకి వచ్చి తీసుకొని వెళ్ళండంటు సమాచారం ఇవ్వడం పరిపాటి._*


*_మత సామరస్యానికి ప్రతీకగా హిందువులు జరపుకునే దీపావళి పండుగకు స్వయంగా పోలీస్ అధికారితో జర్నలిస్టుల ఇంటికి మిఠాయిలను పంపించి ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు జిల్లా ఎస్పీ హష్మీ._*


 


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌