ఘనంగామాజీమంత్రిజక్కంపూడి వర్ధంతి


ఘనంగామాజీమంత్రిజక్కంపూడి వర్ధంతి
ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమం లో ఘనంగా మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావువర్ధంతి..సందర్బంగా రాష్ట్ర కాపునాడుకార్యదర్శి లింగం రవి, వృద్దులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.ఈకార్యక్రమం లో కాకినాడ రూరల్ యువ కాపునాడుఅధ్యక్షుడు బిందాన సురేష్..సిటీ యువకాపునాడుఅధ్యక్షుడు వులవలదుర్గారావు, గౌరీశంకర్.జగదీష్, తదితరులు..పాల్గొన్నారు..