అన్నపూర్ణాదేవిగా. సర్వమంగళదేవి

 


అన్నపూర్ణాదేవిగా. సర్వమంగళదేవి


(జి ఎన్ రావ్)..అమలాపురం


శ్రీ సర్వ మంగాలదేవి. అమ్మవారు. 4.వరోజుఅన్నపూర్ణాదేవిగా.భక్తులకు.దర్శనమిచ్చారు
.అధిక సంఖ్యలో  భక్తులు దర్శించుకున్నారు అని. ఆలయ కమిటీ చైర్మన్ మాచిరాజు రవి కుమార్ తెలిపారు.