జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన  *గాంధీ గారి జయంతి వేడుకల*


ఈరోజు ఉదయం(2-10-2019) గుంటూరు లోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన  *గాంధీ గారి జయంతి వేడుకల* కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జివి.ఆంజనేయులుగారు, *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు* ,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,టీడీపీ నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు,టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నసీర్ మొహ్మద్ గారు పాల్గొన్నారు.