శ్రీరామ్ బాబు మీ మానవతా హృదయానికి  నా వందనాలు..

బాబు శ్రీరామ్ బాబు మీ మానవతా హృదయానికి  నా వందనాలు..
మీ పరిటాల కుటుంబ అభిమానిగా నేను నేడు ఎంతో గర్వపడుతున్నాను...
నాకు ధర్మవరం ప్రాంతం నుండి మాలతి గారు అని ఒక సోదరి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక 5 మంత్స్ (5 months) బాబు కు బ్రెయిన్ లో బ్లడ్ clot అయింది ...బాబు తల్లితండ్రులు కు ఏమి అర్థం  కవటలేదు... బాబు ను ఎలా  బతికించుకోవాలో అని  ఆలోచించిన సమయంలో మాలతి గారు నాకు వాట్స్ అప్ లో మేసేజ్ చేశారు....
నేను నాకు తెలిసిన అని గ్రూప్స్ లో ఇదే విషయం పోస్ట్ చేసాను...
నా పోస్ట్ కు నా మిత్రుల పోస్ట్ కు స్పందన బిగిన్ అయింది... అందరూ తలా కొంత సహాయం చేస్తున్న సమయం లో ఆ మేసేజ్ మీ వరుకు వచ్చింది అనుకుంటా...
మీరు ఆ సోదరికి ఫోన్ చేశారు అంత...
అమ్మ ఏమి బాధ పడమకండి నేను ఉన్న మీకు...
త్వరగా హైద్రాబాద్ లో ని కిమ్స్ హాస్పిటల్ కు రండి నేను ఉంది బాబు కు పూర్తిగా కొలుకునేవారకు ఉంటాను నాది బాధ్యత....
డబులు (money) కి ఏమి ఇబంది లేదు ఎంత ఆయన 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ నేను ఇస్తాను... నాది బాధ్యత మనం బాబు ని కాపాడుకోవాలి అని చెప్పారు అని ఆ సోదరి నాకు చెప్పగానే నాలో నాకు తెలవని ఆనందం గర్వం వచ్చింది...
ఇది కదా పరిటాల కుటుంబము అంటే....
ఆనాడు మీ తాత గారు బాబాయ్ గారు రవన్న ఇలాగే  స్పందించే వాళ్ళని నేను విన్నాను..కానీ అది నేడు నా కళ్ళ తో చూసాను....
ప్రజలకు కష్టం వచ్చింది అంటే తమని తాము మర్చిపోయి ప్రజలకు ఎంత వరకు ఆయన సహాయం చేయటకి వెనకడిని మీరు అన మీ కుటుంబము అన ప్రజలకు అంత అభిమానం...
ఇంకా ఎంతో చెప్పాలి అని ఉన్న వయసు లో మీరు నా కన్నా చిన... 
భావ్యం కాదు అని చెప్పలేక పోతున్న... 
మీరు ప్రజలకు ఎపుడు ఇలానే సేవ చేయాలి అని భగవంతుడని కోరుకుంటున్నా...
మీరు మీ    కుటుంబం ఎపుడు సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ.