తుని, జులుమూరు si ల పై చర్య....                                   ఏపీయుడబ్ల్యూ

 


తుని, జులుమూరు si ల పై చర్య....                                   ఏపీయుడబ్ల్యూ జే పిర్యాదు తో  డీజీపీ చర్యలు...        


తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ si, శ్రీకాకుళం జిల్లా జులుమూరు ఇంచార్జి si, A si ల పై పోలీస్ శాఖ చర్యలు 


వారిని విధుల నుండి సస్పెండ్ డీజీపీ ఆదేశాలు


హత్యకు గురైన జర్నలిస్ట్ సత్యనారాయణ, అలాగే దాడిగి గురైన జులుమూరు జర్నలిస్ట్ కరుణ వీరుడు లు పై తొలి సారీ జరిగిన దాడుల సందర్భంలో ఇచ్చిన ఫిర్యాదుల పై స్థానిక పోలీసులు స్పందించక పోవటం తో  తిరిగి దాడులు చేసారని డీజీపీ కి లిఖిత పూర్వకంగా, పూర్తి సమాచారం తో పిర్యాదు  చేసిన విషయం తెలిసిందే.


 సానుకూలంగా స్పందించిన dgp వెంటనే విచారణ జరిపి జరిగిన లోపాలను గుర్తించి సదరు పోలీస్ అధికారులపై చర్యకు ఆదేశించారు. 


ఆ మేరకు తుని రూరల్ si, జులుమూరు సంఘటన పరిధిలోని పోలీస్ స్టేషన్ ఇంచార్జి si, asi లను సస్పెండ్ చేశారు.