రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైంది. 

 


రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైంది. 


*మహిళలపై జగన్ కక్ష దేనికో అర్థంకావట్లేదు* 


45 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేసారు. 


*మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారాదుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు*


ఇప్పుడు మహిళా అధికారిణిపై వైకాపా రౌడీ ఎమ్మెల్యే దాడి చేసారు


*అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపిడివో సరళ గారిపై వైకాపా ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను* 


వైకాపా పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చార


ఇక రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోంది


*ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్*