చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) లెటర్ అందించిన ఏమ్మెల్యే

అవనిగడ్డ నియోజకవర్గం:-
*నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామానికి చెందిన పెదసింగు స్వరాజ్యం వెన్నెముక కు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి బాధ పడుతుండగా చికిత్స నిమిత్తం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) లో లెటర్ ఆఫ్ క్రెడిట్(LOC)1,30,000రు లెటర్ ని అందజేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు..మరియు వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లునరసింహారావు గారు* ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ బూత్ కన్వీనర్ మద్ది వెంకట నారాయణ(చిన్న),వల్లభనేని నాగార్జున