మైలవరం పట్టణంలో సచివాయలను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత

మైలవరం పట్టణంలో సచివాయలను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు


*సచివాలయం నుండి రైతు బజార్ వరకు  స్వచ్ఛతే సేవ మరియు ఫిట్ ఇండియా2k రన్,క్విట్ ప్లాస్టిక్ విప్లవము నినాదంతో ప్లాస్టిక్ ని నిషేదించటానికి జరిగిన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ,ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం ద్వారా పర్యావరణం కలిషితమవుతుందని,దాని వాడకాన్ని పూర్తిగా నిషేదించాలన్నారు.అందుకే అందరూ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించి పర్యావరణాన్ని కాపాడుకోవలన్నారు. రైతు బజాను సందర్శించి వినియోగదారులను మరియు వ్యాపారస్తులందరిని కూడా నార మరియు గుడ్డ సంచులు వాడమని మార్కెట్ లో అందరికి సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు. గ్రామ వాలంటీర్లు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.*