ఎరుకులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేయాలి

ఎరుకులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేయాలి



తుమ్మి అప్పలరాజు దొర,
ఎస్టీఎరుకులకు( కమ్యూనిటి)లకు  )
ప్రభుత్వసంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఐటీడీఏ సంస్థ ద్వారా రుణాలు మంజూరు చేయాలని 
ఏ,పి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాఢ్యక్సులు, తుమ్మి అప్పలరాజు దొర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేసారు,విజయనగరం,  కామ్రేడ్ dnr అమర్ భవన్ లో(5-10-2019)తేదీన ఉత్తరాంధ్ర ఎరుకుల వారి ఆత్మీయ సదస్సు మైదాన ప్రాంత గిరిజన సంఘము రాష్ట్ర అధ్యక్షులు.(మూడు జిల్లాల ఎరుకుల కులస్తులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న సమావేశములో) గేదెల లక్మణ అధ్యక్షన జరిగిన సమావేశంలోముఖ్య అదితిగా పాల్గొన్న. తుమ్మి అప్పలరాజు దొర మాట్లాడుతూ. ఎరుకులు గ్రామాల్లో కొద్దు కుటుంబాలు ఉంటూ తట్టలు, బుట్టలు అల్లుకొని చాలీచాలని బ్రతుకులు ఈడుస్తున్నారు,వీరిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఐటీడీఏ ద్వారా రుణాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు,స్వాతంత్య్రం వచ్చి73ఏళ్ళు గడిచిన నేటికీ పూరి గూడిసెల్లో నివసిస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు, ఆడివిలో దొరికే వెదురు తెచ్చుకోని తట్టలు, బుట్టలు, అల్లుకోవడానికి తెచ్చే వెదురు ను ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని ఎరుకుల వారిని నానా బాధలు పెడుతున్నారు, కాబట్టి మైదాన ప్రాంత గిరిజన పేటలలో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారులకు,ప్రజాప్రతినిధులు కు సమస్యలను తెలియజేసి పరిష్కరించమని కోరుతాము సమస్యలను పరిష్కరించ  ఎడల రాష్ట్ర వ్యాపిత ఎరుకుల(ఎస్టీ)కులస్తులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
తుమ్మి అప్పలరాజు దొర
ఏ పి. గిరిజన సమాఖ్య
రాష్ట్ర ఉపాధ్యక్షులు
విజయనగరం జిల్లా అధ్యక్షులు,