ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ జగన్‌ అరెస్ట్

ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ జగన్‌ ఇంట్లో ఎస్‌ఐబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. జగన్‌ మావోయిస్టులకు సహకరిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. జగన్‌ ఇంట్లో మావోయిస్టుల లెటర్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను మహబూబ్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.