కేంద్రంతో మాట్లాడింది చంద్రబాబు, గన్నవరం మండలం సూరంపల్లిలో 6.4 ఎకరాల భూమి సమీకరించింది, అక్కడ ప్రజలు సహకరించేలా చేసింది చంద్రబాబు..!!
రాష్ట్ర వాటాగా ముందు 25 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, మరో 13 కోట్లు కూడా రాష్ట్రం నుంచే ఇచ్చి, ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చేసేంది చంద్రబాబు, శంకుస్థాపన చేసింది కూడా చంద్రబాబే..పనులు పర్యవేక్షణ చేసి, సమయానికి పనులు అయ్యేలా చేసింది కూడా అదేచంద్రబాబు..!! కాని ఈ రోజు ప్రారంభించి, గొప్పలు చెప్పుకుంటుంది మాత్రం జగన్ మోహన్ రెడ్డి..!!
ఇదేనేమో సొమ్మోకడిది, సోకకడిదీ అంటే..!