చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడును.

సినీనటుడు మహేష్ బాబు గారు సహాయం తో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 తేదీ వరుకు ఇంగ్లాండ్ నుండి వస్తున్న ప్రాముఖ్యతగలా వైద్యులు వస్తున్నారు. కావున ఎవరైనా 18 సంవత్సరాల లోపు తక్కువ ఉన్న చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడును.
సంపాదించు నంబర్లు:
9494606677
9494254206
దయచేసి మహేష్ బాబు గారు చేయుచున్న ఈ ప్రయత్నాన్ని అందరికి తెలియజేయండి.