పద్మశ్రీ శ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జన్మదిన వేడుకలు


పద్మశ్రీ శ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామంలో చిరు కళ్యాణ్ సేవా సమితి భవనం వద్ద నెలకొల్పిన కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి విగ్రహానికి విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గా అమలాపురం ఆర్టీసీ యూనియన్ నాయకుడు  బండి సత్యనారాయణ శ్రీయర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ చైర్మన్ లయన్ డాక్టర్ యర్రా నాగబాబు సంయుక్తంగా పుష్పమాలంకృతులను  చేసి  వారి సేవలను కొనియాడారు అటువంటి మహోన్నత నటన మూర్తి హాస్యనట చక్రవర్తి లేని లోటు వారు చేసిన ఉచిత వైద్యం ఎంతోమందిని సినీరంగానికి పరిచయం చేయటం వాటిమీద  పలువురు పెద్దలు మాట్లాడటం జరిగింది తదుపరి మిఠాయిలు పంచి పెట్టి  వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది యర్రా  స్వామి నాయుడు  దొమ్మేటి సాయి సలాది రాము గోలకొటీ నరేష్ యర్రా సురేష్ గుద్ధటీ తేజ యర్రా నాగభూషణం యర్రా విశ్వేశ్వరరావు రాయపరెడ్డి  ప్రసాద్ యర్రా సతీష్ భద్రయ్య మాదిరెడ్డి  వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 
ఇట్లు
 యర్రావెంకటేశ్వరరావు (నాయుడు) ప్రధాన కార్యదర్శి  (చిరు కళ్యాణ్ సేవా సమితి)