ఆంధ్రజ్యోతి తుని రూరల్ రిపోర్టర్ తాత సత్యనారాయణ పై కత్తులతో దాడి..


ఆంధ్రజ్యోతి తుని రూరల్ రిపోర్టర్ తాత సత్యనారాయణ పై కత్తులతో దాడి... అక్కడికక్కడే  మృతిచెందిన సత్యనారాయణ


ఆంధ్రజ్యోతి రిపోర్టర్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కాతా సత్యనారాయణ హత్య చాలా దారుణం. గతంలో సత్యనారాయణపై దాడి జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి రక్షణ కల్పించకపోవడంతో ఇటువంటి ఘోరం జరిగింది. దీనిని అమలాపురం ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది.