ప్రభుత్వ మద్యం దుకాణాల్లో MRP కంటే 20 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నారు
ఏ వస్తువు అమ్మినా బిల్లు ఇవ్వాలి.  ఒకవేళ అమ్మకందారుడు బిల్లు ఇవ్వకపోతే,

వినియోగదారుడే బిల్లు అడిగి తీసుకోవాలని ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది

 

వినియగదారుడు బిల్లు తీసుకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడదు

 

కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బిల్లు ఇవ్వడంలేదు

 

MRP ధరల కంటే ఎక్కువకు అమ్మకూడదు అనేది మరో నిబంధన

 

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో MRP కంటే 20 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నారు

 

అదనంగా వసూలు చేస్తున్న 20 రూపాయలు ఎక్కడికి పోతుంది..?

 

20 రూపాయలు అదనంగా అమ్మితే రోజుకు 20 కోట్లు వస్తుంది

 

నెలకు 600 కోట్లు వస్తుంది

 

ఈ 600 కోట్లు ఎక్కడికి వెళుతుంది...?

 

నిబంధనల్ని ప్రభుత్వమే ఉల్లంఘించడమేంటి..?

 

ప్రభుత్వం పాటించని నిబంధనల్ని ప్రజలు ఎందుకు పాటించాలి...?