ఇసుక కృత్రిమరంగ సృష్టించిన( ysr) ప్రభుత్వం పై గుంటూరులో ధర్నా

 ఇసుక కృత్రిమరంగ సృష్టించిన( ysr) ప్రభుత్వం పై ఉదయం 9:30 నిమిషాలకు గుంటూరు జిల్లా కలక్టరు ఆఫీసు వద్ద దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ గారు జాతీయ నాయకులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం mla గిరి గారు. మరియు తూర్పు నియోజకవర్గం ఇంచార్జీ న సి ర్ అహ్మద్ గారు. Tdp కార్యకర్తలు జిల్లా నాయకులు కార్యకర్తలు రు హాజరయ్యారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జీ న సి ర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 9 డివిజన్ సోమయ్య మాజీ సెక్రటరీ. సాధు మురళి. Samyelu. సురేష్ బాబు. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు