గాంధీ గారికి నివాళులు అర్పిస్తున్న* మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి


ఈరోజు ఉదయం (2-10-2019) గుంటూరు లోని హిమని స్వీట్ షాప్  జిన్నా టవర్ సెంటర్ లో ఉన్న మరియు అలాగే గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కొరిటిపాడు కొందండ రామాలయం గుడి వద్ద నున్న *గాంధీ గారి విగ్రహలకు గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న*
మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు