అక్రమంగా కోర్సులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై అధికారుల దాడులు

ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కామెంట్స్....*


రాష్ట్రంలో 3, 216  ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి


వీటిలో 80శాతం కాలేజీలు ప్రైవేటువే


అక్రమంగా కోర్సులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై అధికారుల దాడులు కొనసాగుతాయి


నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న 699 కాలేజీలకు నోటీసులు జారీ చేసాం


1300 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలు నేమ్ బోర్డ్స్ ను 10రోజుల్లో మార్చాలి


కాలేజి బోర్డ్ లు మార్చకుంటే భారీగా ఫైన్స్ వేస్తాం


కాలేజి బోర్డ్స్ పై 
కాలేజి పేరు... ఇంటర్ బోర్డు ఇచ్చిన కోడ్...మంజూరు చేసిన కోర్సులు తప్పనిసరిగా రాయాలి


విద్యార్థులును గ్రౌండ్ కు తీసుకెళ్లిన దాఖలాలు లేవు రాష్ట్రంలో లేవు


ప్రైవేట్ కాలేజీలు ఫైర్ సేఫ్టీ పాటించాలి...లేకుంటే చర్యలు


2013 తరువాత ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక్కసారి కూడా భేటీ కాలేదు


ఇంటర్మీడియట్ బోర్డ్ ను త్వరలో ఏర్పాటు చేస్తాం


బోర్డ్ పని పరీక్షలు నిర్వహిమాచడమే కాదు... గుణాత్మక విద్యను అందేంచేలా చూస్తాం


కాలేజీల్లో సమస్యలపై ఫిర్యాదులను 
Ourbieap@gamil.com, వాట్స్ అప్ నెంబర్ 9391282578 చేయ వచ్చు


జూనియర్ లెక్చరర్లను నేరుగా భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తాం


ఫీజు రెగ్యులేటర్ కమిషన్ కాలేజీలను త్వరలో తనిఖీ చేసి చర్యలు తీసుకుంటుంది


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌