హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జరిగిన రక్తదాన శిబిరం

తెలంగాణ .హైదరాబాద్.


ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు, టీఎస్ ఎన్వీ సంయుక్త ఆధ్వర్యంలో  హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జరిగిన రక్తదాన శిబిరంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రక్తదానం చేసిన టీఎస్ ఎన్వీ కార్యకర్తలను అభినందించారు. అందరికి ప్రశంసాపత్రాలను అందచేశారు. తెలంగాణ టీడీపీ నేతలు, టీఎస్ ఎన్వీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.