జూనియర్ ఎన్టీఆర్ కేంద్రం గా తెలుగుదేశం మీద కుట్ర

జూనియర్ ఎన్టీఆర్ కేంద్రం గా తెలుగుదేశం మీద కుట్ర కి ప్లాన్ మొదలయింది. తారక్ అభిమానులని పార్టీ కి, పార్టీ అభిమానులు ని తారక్ కి దూరం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ బ్యాచ్ మళ్ళీ రంగం లో దిగింది అన్న విషయం తెలిసిందే. వారి వ్యూహం లో ఇదే మొదట అడుగు గ్రౌండ్ వర్క్ కోసమే సడన్ గా వంశీ తో ఎన్టీఆర్ ప్రస్తావన తెప్పిచారు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫోటో తో టీడీపీ జెండా తో అకౌంట్ లు తయారు చేసి మూడు నెలలు “సోషల్ హైబర్నేషన్“ చేసాక గొడవలు మొదలుపెడతారు. పాత సినిమాల్లో చూపిస్తారు రాజకీయం కోసం మతాల మధ్యలో గొడవలు పెట్టటం. ఈ ఎపిసోడ్ కూడా అలానే ప్లాన్ చేస్తారు రెండు  వర్గాల్లో వాళ్ళ దొంగ అకౌంట్లు కలిసిపోయి తిట్టుకోటం రెచ్చకొట్టటం మొదలు పెడతారు


తెలుగుదేశం అభిమానులకి కార్యకర్తలకి విజ్ఞప్తి దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే పోస్ట్లు కామెంట్స్ కి దూరంగ వుంది జగన్ రెడ్డి ఫెయిల్యూర్స్ అండ్ అవినీతి మీదే ఫోకస్ పేటండి


ఈ కుట్రలో మనం చిక్కుకుంటే ఇటు పార్టీకి అటు తారక్ కి ఇద్దరికి నష్టమే అందరమూ కలిసి సమర్థవంతంగా ఎదురుకుందాం వైసీపీ వైఫల్యాలు మీద పోరాడదాం మన దెబ్బకి ఆరు నెలలకే IPAC టీం ని నెలకి పద్నాలుగు కోట్లు ఇచ్చి తిరిగి రపించుకున్నారు