2430 జీఓ అంశాన్ని సూమోటో గా తీసుకున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.


 


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై విడుదల చేసిన 2430 జీఓ అంశాన్ని సూమోటో గా తీసుకున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.


ప్రధాన కార్యదర్శి, సమాచార ముఖ్యకమిషనర్ కి నోటీసులు జారీ చేసిన ప్రెస్ కౌన్సిల్.