తెలుగు జాతికి , తెలగ జాతికి  పేరు తెచ్చిన  యోధుడు మా కోడి రామ్మూర్తి.... 

తెలుగు జాతికి , తెలగ జాతికి  పేరు తెచ్చిన  యోధుడు మా కోడి రామ్మూర్తి.... 


తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షులు  సూర్య ప్రకాష్


శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం మండలం లో కలియుగ భీముడు, ప్రపంచ  కుస్తీ వీరుడు, బాహుబల సాలి, ఇండియన్ హెర్క్యులస్ ,  భారత దేశ క్రీడా చరిత్రలో  పలు బిరుదులు సంపాదించిన ఒకే ఒక వ్యక్తి కోడి రామ్మూర్తి, నేడు అయినా పుట్టినరోజు సందర్భంగా స్థానిక శ్రీకాకుళం పట్టణంలో కోడి రామ్మూర్తి స్టేడియం దగ్గర ఆదివారం ఉదయం ఆయన విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షులు రొక్కం సూర్య ప్రకాష   ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా సత్కరించారు, అనంతరము ప్రపంచంలో వ్యాయామ విద్య , యోగ విద్య లో,భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి పేరు తేవడంలో ఆయనకాయనే సాటి అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి తెలగ యువజన సంఘ సభ్యులు అయినా చల్లా జగదీష్, గుండ బాల మోహన్, పుప్పాల శివ శంకర్, సిహెచ్ రమేష్, పోతల రమేష్, సీతారాం, మల్లారెడ్డి వెంకటేశ్వర్లు, నాల రమేష్,. జి సురేష్, మొదలైనవారు కార్యక్రమంలో పాల్గొన్నారు.