ముమ్మిడివరం లో  డిగ్రీ కళాశాలనిర్మాణానికి, ఎదురులంక ఎస్ సి  భూముల్లో

 


ముమ్మిడివరం లో  డిగ్రీ కళాశాలనిర్మాణానికి, ఎదురులంక ఎస్ సి  భూముల్లో రూ.75.కోట్లతో.అభివృద్ధిపనులకు.. శంకుస్థాపన శిలా పలకాలు ఆవిష్కరణ, కోమానపల్లిలో  9 టూరిజం బోటింగ్ క0ట్రోల్.గదులు.. శంకుస్థాపన...అనంతరం. బహిరంగ సభలో.పాల్గొంటారు. జి ఎస్పీసీ. ద్వారా.రూ.78.22.కోట్లు. మత్య.కారులకు..పం పిణీ కార్యక్రమలు. అనంతరం  యానాం లో  పుదుచ్చేరి. ఆరోగ్య శాఖ మంత్రి.మల్లాడి కృష్ణారావు..ను..కలిసి..ఆయన.తండ్రి.సూర్యనారాయణ మృతికి...శ్రద్ధాంజలి.  ఘటిస్తారు.