ఈరోజు గుత్తి సమీపంలో గల సేవాఘడ్ లో జరిగిన ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో *శ్రీ స్వరూపానంద గిరి స్వామిజీ* గారితో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ నాయక్ గారు రిటైర్డ్ ips అధికారులు జగన్నాథ్ నాయక్, రవీంద్ర నాయక్, గిరిజన పెద్దలు కేశవ నాయక్, అశ్వత్ నాయక్, వెంకట రమణ నాయక్, మహేష్ నాయక్, ధనుంజయ నాయక్ తదితరులు పాల్గొన్నారు
సేవాఘడ్ లో జరిగిన ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం