విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో 70వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 


విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో 70వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
70 వ  భారత రాజ్యాంగ దినోత్సవం ను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ  జాతీయ సేవా పధకం మరియు పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సంయుక్తముగా నిర్వహించాయి. ఈ కార్యక్రామానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్  సుదర్శన రావు గారు విచ్చేసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో రిజిస్ట్రార్ ఆచార్య అందే ప్రసాద్ గారు, ప్రిన్సిపాల్ ఆచార్య KVSN జవహర్ బాబు మరియు జాతీయ సేవా పధకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా. సాయి ప్రసాద్ రెడ్డి, డా. సుజయ్ మరియు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.