శుభ కలశం కూల్చివేత కు.. ప్రయత్నం..
తూర్పుగోదావరి అమలాపురం లాండ్ మార్క్ కలశంను కూల్చివేసేందుకు ప్రయత్నించిన అధికారులు.
అడ్డుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు.
కూల్చివేసేందుకు అనుమతులు చూపమనడంతో వెనుదిరిగిన అధికారులు.
కొబ్బరి కాయ పగులుతొంది....
హర్షకుమార్ జ్ఞాపకాలను తుడిసివేస్తున్న విశ్వరూప్