వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు.

అమరావతి.:



వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు.


అదేరోజు బీఏసీ సమావేశం..


10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం


ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై  చర్చ ...ఇసుక పాలసీ పై చట్టం


ఈ నెల 27 న జరిగే కాబినెట్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చ


ప్రతిపక్షాల మత పరమైన విమర్శల్ని  సీరియస్ గా  తీసుకున్న ప్రభుత్వం


దీనిపై అసెంబ్లీలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం