ఘట్కేసర్ మున్సిపాలిటీలో లింగాల కుంట అతి పురాతనమైన స్వయంభు నాగ లింగేశ్వర ఆలయం లో మండల్ ఎంపీపీ ఎం సుదర్శన్ రెడ్డి గారు మాస శివరాత్రి కార్తీక సోమవారం కావడంతో అభిషేకం చేశారు ఎంపీపీ మాట్లాడతు ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం కావడం మరియు ఘట్కేసర్ మండలంలో ఎంతో చరిత్ర కలిగిన పెద్ద ఎత్తు ఉన్న లింగం దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఇట్టి కార్యక్రమం లో N Y భాను ప్రకాష్ గాజుల లక్ష్మణ్ యాదవ్ దేశం ప్రభాకర్ మెరుగు నరేష్ గౌడ్ భాను గౌడ్ పవన్ మరియు మచ్చ వెంకటేష్ గురు స్వామి గ్రామ పెద్దలు పాల్గొన్నారు
నాగ లింగేశ్వర ఆలయం లో మండల్ ఎంపీపీ ఎం సుదర్శన్ రెడ్డి మాస శివరాత్రి సందర్బంగా అభిషేకం